- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సచిన్‌కు అరుదైన పురస్కారం..
by Shyam |
<p>భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండుల్కర్‌కు అరుదైన పురస్కారం లభించింది. ప్రతిష్టాత్మక లారెస్ స్పోర్టింగ్ మూమెంట్ అవార్డును సచిన్ గెలుచుకున్నాడు. ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఈ అవార్డు పోటీల్లో అత్యధిక ఓట్లు పొంది విజేతగా నిలిచాడు. 2011వ సంవత్సరంలో భారత జట్టు ప్రపంచకప్ గెలిచిన తర్వాత సహచర క్రీడాకారులు సచిన్‌ను భుజాల పైన ఎక్కించుకుని గ్రౌండ్‌లో తిప్పిన సందర్భం లారెస్ స్పోర్టింగ్ మూమెంట్‌గా ఎంపిక చేసింది.</p>
భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండుల్కర్‌కు అరుదైన పురస్కారం లభించింది. ప్రతిష్టాత్మక లారెస్ స్పోర్టింగ్ మూమెంట్ అవార్డును సచిన్ గెలుచుకున్నాడు. ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఈ అవార్డు పోటీల్లో అత్యధిక ఓట్లు పొంది విజేతగా నిలిచాడు. 2011వ సంవత్సరంలో భారత జట్టు ప్రపంచకప్ గెలిచిన తర్వాత సహచర క్రీడాకారులు సచిన్‌ను భుజాల పైన ఎక్కించుకుని గ్రౌండ్‌లో తిప్పిన సందర్భం లారెస్ స్పోర్టింగ్ మూమెంట్‌గా ఎంపిక చేసింది.
Next Story






