- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాలుగు రోజుల్లో సమంత ‘సాకి’ లాంచ్
by Jakkula Samataha |
<p>దిశ, వెబ్‌డెస్క్: అక్కినేని వారి కోడలు సమంత అన్నింటా ముందుంటుంది. మంచి నటిగా ఇప్పటికే ప్రూవ్ చేసుకున్న సామ్.. ఏదైనా కొత్తగా ట్రై చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటుంది. ఈ మధ్య ‘యువర్ లైఫ్’తో కలిసి ఫిట్‌నెస్ డిటెయిల్స్, పాజిటివ్ మైండ్ సెట్ గురించి వివరించిన సామ్.. మరో నాలుగు రోజుల్లో న్యూ బిజినెస్ లాంచ్ చేయబోతోంది. ఇప్పటికే ‘సాకి’ క్లాతింగ్ బ్రాండ్ బిజినెస్‌లోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించిన సామ్.. సెప్టెంబర్ 28న బిగ్ లాంచింగ్ ఉండబోతున్నట్లు తెలిపింది. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: అక్కినేని వారి కోడలు సమంత అన్నింటా ముందుంటుంది. మంచి నటిగా ఇప్పటికే ప్రూవ్ చేసుకున్న సామ్.. ఏదైనా కొత్తగా ట్రై చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటుంది. ఈ మధ్య ‘యువర్ లైఫ్’తో కలిసి ఫిట్‌నెస్ డిటెయిల్స్, పాజిటివ్ మైండ్ సెట్ గురించి వివరించిన సామ్.. మరో నాలుగు రోజుల్లో న్యూ బిజినెస్ లాంచ్ చేయబోతోంది.
ఇప్పటికే ‘సాకి’ క్లాతింగ్ బ్రాండ్ బిజినెస్‌లోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించిన సామ్.. సెప్టెంబర్ 28న బిగ్ లాంచింగ్ ఉండబోతున్నట్లు తెలిపింది. సాకి బ్రాండ్‌కు సంబంధించిన స్టైల్స్ కూడా షేర్ చేసిన సామ్.. అందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది. కాలేజ్ రోజుల నుంచి ఇలాంటి క్లాతింగ్ బ్రాండ్ తీసుకురావాలని ఉండేదని తెలిపిన సామ్.. సెప్టెంబర్ 28న తన డ్రీమ్ ఫుల్‌ఫిల్ చేసుకోబోతోంది.
Next Story






