- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సాహో డైరెక్టర్ నిశ్చితార్థం!
<p>యంగ్ డైరెక్టర్ సుజిత్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. తొందరలోనే ఎంగేజ్‌మెంట్ చేసుకుంటాడని మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టగా.. ఇప్పడు అవి కాస్త నిజమయ్యాయి. తను చాలా కాలంగా ప్రేమిస్తున్న ప్రవల్లిక అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్న సుజిత్.. పెద్దల ఆమోదంతో వివాహం చేసుకోబోతున్నాడు. ఇక ఈ వేడుకకు చాలా కొద్ది మంది మాత్రమే హాజరైనట్లు సమాచారం. కాగా సుజిత్‌కు కాబోయే భార్య ప్రవల్లిక డెంటిస్ట్‌గా పనిచేస్తుందని సమాచారం. హీరో శర్వానంద్‌తో ‘రన్ రాజా రన్’ సినిమా […]</p>

యంగ్ డైరెక్టర్ సుజిత్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. తొందరలోనే ఎంగేజ్‌మెంట్ చేసుకుంటాడని మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టగా.. ఇప్పడు అవి కాస్త నిజమయ్యాయి. తను చాలా కాలంగా ప్రేమిస్తున్న ప్రవల్లిక అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్న సుజిత్.. పెద్దల ఆమోదంతో వివాహం చేసుకోబోతున్నాడు. ఇక ఈ వేడుకకు చాలా కొద్ది మంది మాత్రమే హాజరైనట్లు సమాచారం. కాగా సుజిత్‌కు కాబోయే భార్య ప్రవల్లిక డెంటిస్ట్‌గా పనిచేస్తుందని సమాచారం.
హీరో శర్వానంద్‌తో ‘రన్ రాజా రన్’ సినిమా తీసి బంపర్ హిట్ కొట్టిన సుజిత్.. వెంటనే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ‘సాహో’ మూవీ చేశాడు. ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకున్నా.. కలెక్షన్లు మాత్రం అదిరిపోయాయి. ఇక ఇప్పుడు ఏకంగా మెగాస్టార్‌ను డైరెక్ట్ చేసే చాన్స్ కొట్టేశాడు సుజిత్. మలయాళీ మూవీ ‘లూసిఫర్’ను చిరు తెలుగులో రీమేక్ చేస్తుండగా.. దర్శకత్వ బాధ్యతలు సుజిత్‌కే అప్పగించారు.






