- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
6నెలల కనిష్టానికి ‘రూపాయి’
by Shamantha N |
<p>కోవిడ్-19(కరోనా)దెబ్బకు స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ఆ ఎఫెక్ట్ మన మార్కెట్లపైన కూడా పడటంతో రూపాయి విలువ 6నెలల కనిష్టానికి చేరింది.అమెరికా డాలరుతో పోలిస్తే రూపి మారకం విలువ శుక్రవారం 71.90 వద్ద నష్టాలతో ప్రారంభమై ట్రేడింగ్ ముగిసేసరికి 72.24కు చేరింది. గతేడాది సెప్టెంబర్ 13తర్వాత రూపాయికిది ఒక రోజు అత్యధిక నష్టం. సెప్టెంబర్ 3తర్వాత ఇది కనిష్ట స్థాయిగా చెప్పుకోవచ్చు.</p>

X
కోవిడ్-19(కరోనా)దెబ్బకు స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ఆ ఎఫెక్ట్ మన మార్కెట్లపైన కూడా పడటంతో రూపాయి విలువ 6నెలల కనిష్టానికి చేరింది.అమెరికా డాలరుతో పోలిస్తే రూపి మారకం విలువ శుక్రవారం 71.90 వద్ద నష్టాలతో ప్రారంభమై ట్రేడింగ్ ముగిసేసరికి 72.24కు చేరింది. గతేడాది సెప్టెంబర్ 13తర్వాత రూపాయికిది ఒక రోజు అత్యధిక నష్టం. సెప్టెంబర్ 3తర్వాత ఇది కనిష్ట స్థాయిగా చెప్పుకోవచ్చు.
Next Story






