- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం కేసీఆర్ హెల్త్ ఒకే.. తేలని ఆర్టీపీసీఆర్ ఫలితం..!
<p>దిశ, వెబ్‌డెస్క్ : ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా బారిన పడి తన వ్యవసాయ క్షేత్రంలోని ఫాంహౌస్ లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. రెండ్రోజుల కింద నిర్వహించిన యాంటిజెన్ టెస్టులో ఆయనకు నెగెటివ్ రాగా, ఆర్టీపీసీఆర్ పరీక్షలో ఖచ్చితమైన ఫలితం రాలేదు. దీనిపై వైద్యులు ఎంవీరావు మాట్లాడుతూ.. కరోనా లక్షణాలు శరీరంలో తగ్గుతున్న క్రమంలో ఒక్కొసారి స్పష్టమైన ఫలితాలు రావని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ప్రస్తుతం సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నారని తెలిపారు. మరో రెండు, మూడు రోజుల్లో మరోసారి […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా బారిన పడి తన వ్యవసాయ క్షేత్రంలోని ఫాంహౌస్ లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. రెండ్రోజుల కింద నిర్వహించిన యాంటిజెన్ టెస్టులో ఆయనకు నెగెటివ్ రాగా, ఆర్టీపీసీఆర్ పరీక్షలో ఖచ్చితమైన ఫలితం రాలేదు.
దీనిపై వైద్యులు ఎంవీరావు మాట్లాడుతూ.. కరోనా లక్షణాలు శరీరంలో తగ్గుతున్న క్రమంలో ఒక్కొసారి స్పష్టమైన ఫలితాలు రావని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ప్రస్తుతం సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నారని తెలిపారు. మరో రెండు, మూడు రోజుల్లో మరోసారి ఆర్టీపీసీఆర్ టెస్టు నిర్వహిస్తామని డాక్టర్ ఎంవీరావు వివరించారు.
Next Story






