- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒంగోలు టూ అమరావతి పాదయాత్ర
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో ఆర్టీసీ అద్దె బస్సుల డ్రైవర్లు పాదయాత్ర బాట పట్టారు. నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల డ్రైవర్లు ఒంగోలు నుంచి అమరావతికి పాదయాత్రను ప్రారంభించారు. లాక్‌డౌన్ కారణంగా ఆర్థికంగా నష్టపోయామని..తమను ప్రభుత్వం ఆదుకోవాలని డ్రైవర్లు డిమాండ్ చేశారు. తమ సమస్యలను సీఎం దృష్టికి తీసుకొచ్చెందుకే అమరావతికి పాదయాత్ర చేపట్టామన్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో ఆర్టీసీ అద్దె బస్సుల డ్రైవర్లు పాదయాత్ర బాట పట్టారు. నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల డ్రైవర్లు ఒంగోలు నుంచి అమరావతికి పాదయాత్రను ప్రారంభించారు. లాక్‌డౌన్ కారణంగా ఆర్థికంగా నష్టపోయామని..తమను ప్రభుత్వం ఆదుకోవాలని డ్రైవర్లు డిమాండ్ చేశారు. తమ సమస్యలను సీఎం దృష్టికి తీసుకొచ్చెందుకే అమరావతికి పాదయాత్ర చేపట్టామన్నారు.
Next Story






