- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కార్గో సేవలపై ఊరూర ప్రచారం
<p>దిశ, మునుగోడు: నల్లగొండ ఆర్టీసీ డిపోకు చెందిన ఆర్టీసీ కార్మికులు కార్గో సేవలపై వినూత్న ప్రచారం నిర్వహించారు. యాదాద్రి-భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో సోమవారం నల్లగొండ డిపోకు చెందిన ఆర్టీసీ కార్మికులు తమ బస్సుకు బ్యానర్‌తో పార్శిల్ సేవలపై జనాలకి అవగాహన కల్పించారు. విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్న ఆర్టీసీ ఇలా కార్గో సేవలపై వినూత్న ప్రచారం నిర్వహించడంతో ప్రజలంతా ఆసక్తిగా గమనించారు.</p>

X
దిశ, మునుగోడు: నల్లగొండ ఆర్టీసీ డిపోకు చెందిన ఆర్టీసీ కార్మికులు కార్గో సేవలపై వినూత్న ప్రచారం నిర్వహించారు. యాదాద్రి-భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో సోమవారం నల్లగొండ డిపోకు చెందిన ఆర్టీసీ కార్మికులు తమ బస్సుకు బ్యానర్‌తో పార్శిల్ సేవలపై జనాలకి అవగాహన కల్పించారు. విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్న ఆర్టీసీ ఇలా కార్గో సేవలపై వినూత్న ప్రచారం నిర్వహించడంతో ప్రజలంతా ఆసక్తిగా గమనించారు.
Next Story






