- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
19నుంచి ఆర్టీసీ కార్గో సేవలు
by Shyam |
<p>దిశ, న్యూస్‌బ్యూరో: ఆర్టీసీ కార్గో సేవలు శుక్రవారం నుంచి ప్రారంభంకానున్నాయి. మధ్యాహ్నం 4గంటలకు రవాణాశాఖ మంత్రి అజయ్ కుమార్ హైదరాబాద్‌లోని ట్రాన్స్‌పోర్ట్ భవన్ నుంచి ఈ సర్వీసులను ప్రారంభించనున్నారు. కరోనాతో ఆర్టీసీ ప్యాసింజర్ బస్సుల్లో ఓఆర్ పడిపోయి, ఆదాయం అడుగంటిన వేళ కార్గో సర్వీసులపై దృష్టి పెట్టాలని సంస్థ నిర్ణయించింది. కార్గో సేవలు ఆలస్యమవుతుండడం పట్ల ఇటీవల సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఈ సర్వీసులను ఆర్టీసీ అధికారులు స్పీడ్‌గా పట్టాలెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.</p>
దిశ, న్యూస్‌బ్యూరో: ఆర్టీసీ కార్గో సేవలు శుక్రవారం నుంచి ప్రారంభంకానున్నాయి. మధ్యాహ్నం 4గంటలకు రవాణాశాఖ మంత్రి అజయ్ కుమార్ హైదరాబాద్‌లోని ట్రాన్స్‌పోర్ట్ భవన్ నుంచి ఈ సర్వీసులను ప్రారంభించనున్నారు. కరోనాతో ఆర్టీసీ ప్యాసింజర్ బస్సుల్లో ఓఆర్ పడిపోయి, ఆదాయం అడుగంటిన వేళ కార్గో సర్వీసులపై దృష్టి పెట్టాలని సంస్థ నిర్ణయించింది. కార్గో సేవలు ఆలస్యమవుతుండడం పట్ల ఇటీవల సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఈ సర్వీసులను ఆర్టీసీ అధికారులు స్పీడ్‌గా పట్టాలెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.
Next Story






