- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్ఎస్పీ ఆహ్వానం: ఇకనైనా మన ఇంటికి రండి సాయిచంద్..
<p>దిశ, తెలంగాణ బ్యూరో : మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాన్ని సాయిచంద్‌కు ఇస్తానని చెప్పి చివరి నిమిషంలో సిట్టింగ్ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడంపై బీఎస్పీ స్టేట్ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫీలింగ్ బ్యాడ్ అంటూ గురువారం ట్విట్టర్వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. తరతరాలుగా ఆధిపత్య వర్గాల జండాలు మోస్తూ, వారికోసం గొంతులు చించుకుంటూ, దగాపడుతూ, కరివేపాకుల్లా మారుతున్న సమస్త బహుజనులు ఇకనైనా మన ఇంటికి(బీఎస్పీ) తిరిగి రావాలని పేర్కొన్నారు. కనీసం ఆత్మగౌరవ […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో : మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాన్ని సాయిచంద్‌కు ఇస్తానని చెప్పి చివరి నిమిషంలో సిట్టింగ్ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడంపై బీఎస్పీ స్టేట్ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫీలింగ్ బ్యాడ్ అంటూ గురువారం ట్విట్టర్వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
తరతరాలుగా ఆధిపత్య వర్గాల జండాలు మోస్తూ, వారికోసం గొంతులు చించుకుంటూ, దగాపడుతూ, కరివేపాకుల్లా మారుతున్న సమస్త బహుజనులు ఇకనైనా మన ఇంటికి(బీఎస్పీ) తిరిగి రావాలని పేర్కొన్నారు. కనీసం ఆత్మగౌరవ మైనా దొరుకుతుందని సూచించారు. రక్తం రుచి మరిగిన మృగాలు, ఎక్కడైనా గడ్డి తింటాయా? అంటూ ప్రభుత్వ వైఖరిని దుయ్యబట్టారు.
- Tags
- Feeling Bad
- mlc
Next Story






