- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైతుబీమాకు రూ.800 కోట్లు విడుదల
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో: ఈ ఏడాది రైతుబీమాకు రూ.800 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. చనిపోయిన రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం రైతుబీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకానికి కావల్సిన నిధులను సమకూర్చామని వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు తెలిపారు. ఏ కారణం చేతనైనా రైతులు చనిపోతే అతని కుటుంభ సభ్యులకు ప్రభుత్వం ఇన్సూరెన్స్ ద్వారా రూ.5లక్షలను అందిస్తుందన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు సేకరించిన వివరాల ప్రకారం లబ్ధిదారుల ఖాతాలో 10 […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: ఈ ఏడాది రైతుబీమాకు రూ.800 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. చనిపోయిన రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం రైతుబీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకానికి కావల్సిన నిధులను సమకూర్చామని వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు తెలిపారు. ఏ కారణం చేతనైనా రైతులు చనిపోతే అతని కుటుంభ సభ్యులకు ప్రభుత్వం ఇన్సూరెన్స్ ద్వారా రూ.5లక్షలను అందిస్తుందన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు సేకరించిన వివరాల ప్రకారం లబ్ధిదారుల ఖాతాలో 10 రోజుల్లోపు ఇన్సూరెన్స్ డబ్బులు ఖాతాలో జమవుతాయని వివరించారు.
Next Story






