- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కల్యాణలక్ష్మికి రూ.675కోట్ల నిధులు రిలీజ్
by Shyam |
<p>దిశ, న్యూస్‌బ్యూరో: కల్యాణలక్ష్మి పథకానికి ఈ ఏడాది బడ్జెట్ కేటాయింపుల నుంచి ప్రభుత్వం రూ.675కోట్ల నిధులు విడుదల చేసింది. పేదింటి ఆడపిల్లల వివాహానికి సాయం చేసేందుకు ప్రవేశపెట్టిన ఈ పథకానికి 2020-21 బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.1,350కోట్లు కేటాయించింది. ఈ ఏడాది పెళ్లికానుకలో భాగంగా రూ. 675కోట్ల నిధులు విడుదల చేస్తూ బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బి. వెంకటేశం గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.</p>

X
దిశ, న్యూస్‌బ్యూరో: కల్యాణలక్ష్మి పథకానికి ఈ ఏడాది బడ్జెట్ కేటాయింపుల నుంచి ప్రభుత్వం రూ.675కోట్ల నిధులు విడుదల చేసింది. పేదింటి ఆడపిల్లల వివాహానికి సాయం చేసేందుకు ప్రవేశపెట్టిన ఈ పథకానికి 2020-21 బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.1,350కోట్లు కేటాయించింది. ఈ ఏడాది పెళ్లికానుకలో భాగంగా రూ. 675కోట్ల నిధులు విడుదల చేస్తూ బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బి. వెంకటేశం గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
Next Story






