- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షల పరిహారం
<p>దిశ, వెబ్ డెస్క్: విజయవాడలోని ఓ స్వర్ణ ప్యాలెస్ కొవిడ్ కేర్ సెంటర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాలకు అండగా ఉంటామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. ఈ ప్రమాద ఘటనపై ఆరా తీసిన ఆయన ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరిపి నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాగా, స్వర్ణప్యాలెస్ లోని కొవిడ్ కేర్ సెంటర్ తెల్లవారు […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: విజయవాడలోని ఓ స్వర్ణ ప్యాలెస్ కొవిడ్ కేర్ సెంటర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాలకు అండగా ఉంటామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. ఈ ప్రమాద ఘటనపై ఆరా తీసిన ఆయన ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరిపి నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కాగా, స్వర్ణప్యాలెస్ లోని కొవిడ్ కేర్ సెంటర్ తెల్లవారు జామున భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 11 మంది మృతిచెందారు.
Next Story






