- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చిట్టీల పేరిట రూ.5 కోట్ల మోసం
by Shyam |
<p>దిశ, క్రైమ్‌బ్యూరో: హైదరాబాద్ నగరానికి చెందిన కాచం కిరణ్ కుమార్ ఎలాంటి అనుమతులు లేకుండా చిట్టీల వ్యాపారం నిర్వహిస్తూ రూ.5కోట్లకు ఎగనామం పెట్టాడు. బాధితులు నజీర్ అహ్మద్, పసునూరి విజయలక్ష్మీ, దాచేపల్లి ప్రకాశ్‌లు రూ.76లక్షలు మోసపోయినట్టుగా మార్చి 12వ తేదీన సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసును దర్యాప్తు చేసిన పోలీసులు కాచం కిరణ్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా దాదాపు రూ.5 కోట్లకు పైగా మోసం చేసినట్టుగా వెలుగులోకి వచ్చింది. గురువారం నిందితుడిని అరెస్ట్ […]</p>

X
దిశ, క్రైమ్‌బ్యూరో: హైదరాబాద్ నగరానికి చెందిన కాచం కిరణ్ కుమార్ ఎలాంటి అనుమతులు లేకుండా చిట్టీల వ్యాపారం నిర్వహిస్తూ రూ.5కోట్లకు ఎగనామం పెట్టాడు. బాధితులు నజీర్ అహ్మద్, పసునూరి విజయలక్ష్మీ, దాచేపల్లి ప్రకాశ్‌లు రూ.76లక్షలు మోసపోయినట్టుగా మార్చి 12వ తేదీన సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసును దర్యాప్తు చేసిన పోలీసులు కాచం కిరణ్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా దాదాపు రూ.5 కోట్లకు పైగా మోసం చేసినట్టుగా వెలుగులోకి వచ్చింది. గురువారం నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
Next Story






