- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సెక్రటేరియట్ నిర్మాణానికి రూ.400కోట్లు మంజూరు
<p>దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కొత్త సెక్రెటేరియట్ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం రూ.400 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు ఆర్‌అండ్ బీ డిపార్ట్‌మెంట్ పరిపాలనా పరమైన అనుమతులు మంజూరు చేయనున్నది. అనుమతులు రాగానే.. ఒకటి, రెండ్రోజుల్లో ప్రభుత్వం టెండర్లకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. అనంతరం ఆర్ అండ్ బీ అధికారులు, ఆర్కిటెక్ట్స్, ఆస్కార్, పొన్ని భేటి కానున్నట్లు సమాచారం.</p>

X
దిశ, వెబ్ డెస్క్:
రాష్ట్రంలో కొత్త సెక్రెటేరియట్ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం రూ.400 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు ఆర్‌అండ్ బీ డిపార్ట్‌మెంట్ పరిపాలనా పరమైన అనుమతులు మంజూరు చేయనున్నది.
అనుమతులు రాగానే.. ఒకటి, రెండ్రోజుల్లో ప్రభుత్వం టెండర్లకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. అనంతరం ఆర్ అండ్ బీ అధికారులు, ఆర్కిటెక్ట్స్, ఆస్కార్, పొన్ని భేటి కానున్నట్లు సమాచారం.
Next Story






