- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతుబంధుకు రూ.333.29 కోట్లు విడుదల
<p>రాష్ట్ర ప్రభుత్వం రైతు పెట్టుబడి సాయం అందించేందుకు చేపట్టిన రైతుబంధు పథకానికి రూ. 333.29 కోట్ల నిధులు విడుదలయ్యాయి. శుక్రవారం వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్థన్‌రెడ్డి పరిపాలనా అనుమతులు జారీ చేశారు. ఈ ఏడాది యాసంగి రైతు బంధు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.5100కోట్లు విడుదలకు పరిపాలన అనుమతులు ఇచ్చింది. కాగా ఇప్పటికే రూ.1350.61 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. తాజాగా రూ. 333.29 కోట్ల నిధులు విడుదల చేయడంతో ప్రస్తుతం విడుదలైన నిధులతో కలిపి […]</p>

X
రాష్ట్ర ప్రభుత్వం రైతు పెట్టుబడి సాయం అందించేందుకు చేపట్టిన రైతుబంధు పథకానికి రూ. 333.29 కోట్ల నిధులు విడుదలయ్యాయి. శుక్రవారం వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్థన్‌రెడ్డి పరిపాలనా అనుమతులు జారీ చేశారు. ఈ ఏడాది యాసంగి రైతు బంధు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.5100కోట్లు విడుదలకు పరిపాలన అనుమతులు ఇచ్చింది. కాగా ఇప్పటికే రూ.1350.61 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. తాజాగా రూ. 333.29 కోట్ల నిధులు విడుదల చేయడంతో ప్రస్తుతం విడుదలైన నిధులతో కలిపి 2019=-20లో రబీ రైతుబంధు పథకానికి రూ.1683.90 కోట్లు విడుదల చేశారు.
tag: rythu bandhu, funds, released, telangana
Next Story






