సీఎంఆర్ఎఫ్‌కు రూ. 2లక్షల విరాళం

by Shyam |   (  Updated:2020-04-02 23:43:43  IST  )

<p>దిశ, వరంగల్ జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయిలోని శ్రీ షిరిడీ సాయి గ్రానైట్స్ కరోనా బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 2 లక్షలు విరాళంగా ప్రకటించారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు శుక్రవారం పర్వతగిరిలోని ఆయన నివాసంలో అందజేశారు. వారిని మంత్రి అభినందించారు. చెక్కు అందజేసిన వారిలో గ్రానైట్‌కు చెందిన తెన్నేటి వెంకటరెడ్డి, ఆవుల వెంకటరెడ్డి ఉన్నారు. Tags: janagama, shirdi sai granites, 2 lakhs, donation, minister errabelli</p>

సీఎంఆర్ఎఫ్‌కు రూ. 2లక్షల విరాళం
X

దిశ, వరంగల్
జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయిలోని శ్రీ షిరిడీ సాయి గ్రానైట్స్ కరోనా బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 2 లక్షలు విరాళంగా ప్రకటించారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు శుక్రవారం పర్వతగిరిలోని ఆయన నివాసంలో అందజేశారు. వారిని మంత్రి అభినందించారు. చెక్కు అందజేసిన వారిలో గ్రానైట్‌కు చెందిన తెన్నేటి వెంకటరెడ్డి, ఆవుల వెంకటరెడ్డి ఉన్నారు.

Tags: janagama, shirdi sai granites, 2 lakhs, donation, minister errabelli

Next Story