బ్యాంక్‌లో బంగారం మాయం.. సుమంతే తీశారా..?

631
Bank of Baroda

దిశ, వెబ్‌డెస్క్ : బ్యాంక్ ఆఫ్ బరోడాలో బంగారం మాయం అయిన ఘటన గుంటూరు జిల్లా బాపట్లలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. బ్యాంకులో రూ. 2కోట్ల విలువైన బంగారం మాయమైంది. దీంతో బ్యాంక్ రీజనల్ మేనేజర్, అటెండర్ సుమంత్‌పై పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో అటెండర్ సుమంత్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అలాగే నిందితుడికి సహకరించిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.