- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రూ. 12 లక్షల విరాళాల చెక్కులు అందజేత
<p>దిశ,ఖమ్మం: కరోనా నివారణకు సీఎం సహాయనిధికి దాతలిచ్చిన రూ.12 లక్షల విరాళాల చెక్కులను రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ శనివారం మంత్రి కేటీఆర్‌కు అందజేశారు. ఖమ్మంలోని శ్రీ లక్ష్మి తులసి ఆగ్రో పేపర్ లిమిటెడ్ యాజమాన్యం రూ.10లక్షలు, ములకాలపల్లి పీఏసీఎస్ చైర్మన్ ఎన్.సునంద రూ.1 లక్ష, ఖమ్మంకు చెందిన కోటేశ్వరరావు రూ.1లక్ష విరాళాలను రవాణా మంత్రికి అందజేశారు. ఈ మొత్తం విరాళాలను హైదరాబాద్‌లో శనివారం కేటీఆర్‌కు అందజేశారు. Tags: Rs. 12 lakhs, donations, checks, ktr, […]</p>

X
దిశ,ఖమ్మం: కరోనా నివారణకు సీఎం సహాయనిధికి దాతలిచ్చిన రూ.12 లక్షల విరాళాల చెక్కులను రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ శనివారం మంత్రి కేటీఆర్‌కు అందజేశారు. ఖమ్మంలోని శ్రీ లక్ష్మి తులసి ఆగ్రో పేపర్ లిమిటెడ్ యాజమాన్యం రూ.10లక్షలు, ములకాలపల్లి పీఏసీఎస్ చైర్మన్ ఎన్.సునంద రూ.1 లక్ష, ఖమ్మంకు చెందిన కోటేశ్వరరావు రూ.1లక్ష విరాళాలను రవాణా మంత్రికి అందజేశారు. ఈ మొత్తం విరాళాలను హైదరాబాద్‌లో శనివారం కేటీఆర్‌కు అందజేశారు.
Tags: Rs. 12 lakhs, donations, checks, ktr, puvvada ajay
Next Story






