- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాలికపై ఆర్పీఎఫ్ ఏఎస్సై అత్యాచారం
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: మైనర్ బాలికపై ఆర్పీఎఫ్ ఏఎస్సై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన మేడ్చల్ జిల్లా మల్కాజ్‌గిరిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మైనర్ బాలికను బెదిరించి ఆర్పీఎఫ్ ఏఎస్సై లల్లు సెబాస్టియన్ అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మల్కాజ్‌గిరి పోలీసులు.. సెబాస్టియన్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. </p>

X
దిశ, వెబ్‌డెస్క్: మైనర్ బాలికపై ఆర్పీఎఫ్ ఏఎస్సై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన మేడ్చల్ జిల్లా మల్కాజ్‌గిరిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మైనర్ బాలికను బెదిరించి ఆర్పీఎఫ్ ఏఎస్సై లల్లు సెబాస్టియన్ అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మల్కాజ్‌గిరి పోలీసులు.. సెబాస్టియన్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Next Story






