- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రౌడీషీటర్ దారుణ హత్య.. కత్తులు, డగర్‌లతో నరికి..!
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లోని పాతబస్తీ రెయిన్ బజార్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని చోటపుల్ ప్రాంతంలో రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. మహుమాడ్ పర్వేజ్ అలియాస్ ఫర్రు డాన్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో నరికి కిరాతకంగా హతమార్చారు. ఆధిపత్య పోరులో భాగంగా ప్రత్యర్థులు తల్వార్, డగర్‌లతో పర్వేజ్‌ను హతమార్చి పరారయ్యారని తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. క్లూస్ టీమ్ వారు చుట్టుపక్కల ఆధారాలు సేకరించారు. ఈ మేరకు రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్ సౌత్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లోని పాతబస్తీ రెయిన్ బజార్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని చోటపుల్ ప్రాంతంలో రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. మహుమాడ్ పర్వేజ్ అలియాస్ ఫర్రు డాన్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో నరికి కిరాతకంగా హతమార్చారు.
ఆధిపత్య పోరులో భాగంగా ప్రత్యర్థులు తల్వార్, డగర్‌లతో పర్వేజ్‌ను హతమార్చి పరారయ్యారని తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. క్లూస్ టీమ్ వారు చుట్టుపక్కల ఆధారాలు సేకరించారు. ఈ మేరకు రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్ సౌత్ జోన్ డీసీపీ గజ రాజు భూపాల్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Next Story






