- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రౌడీషీటర్ దారుణ హత్య..
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా పహాడి షరీఫ్‌లో రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. బహదూర్ పురా పోలీస్‌స్టేషన్‌లో వహీద్ అలీ అనే వ్యక్తిపై ఇదివరకే రౌడీ షీట్ నమోదైంది. పాత తగాదాల నేపథ్యంలోనే పలువురు దుండగులు పక్కా ప్లాన్ ప్రకారం దాడి చేసి హత్య చేసినట్లు పలువురు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని స్థానికులను అడిగి వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా పహాడి షరీఫ్‌లో రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. బహదూర్ పురా పోలీస్‌స్టేషన్‌లో వహీద్ అలీ అనే వ్యక్తిపై ఇదివరకే రౌడీ షీట్ నమోదైంది. పాత తగాదాల నేపథ్యంలోనే పలువురు దుండగులు పక్కా ప్లాన్ ప్రకారం దాడి చేసి హత్య చేసినట్లు పలువురు అనుమానిస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని స్థానికులను అడిగి వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Next Story






