- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్‌లో రౌడీషీటర్ దారుణహత్య!
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్ డెస్క్: నగరంలోని సరూర్ నగర్ లో గురువారం ఉదయం ఓ రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. వినయ్ అనే రౌడీషీటర్ ను ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు గొంతుకోసి హత్య చేసినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడి చేరుకుని పరిశీలించి కేసు నమోదు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిసింది.</p>
దిశ, వెబ్ డెస్క్: నగరంలోని సరూర్ నగర్ లో గురువారం ఉదయం ఓ రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. వినయ్ అనే రౌడీషీటర్ ను ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు గొంతుకోసి హత్య చేసినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడి చేరుకుని పరిశీలించి కేసు నమోదు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిసింది.
Next Story






