- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రౌడీషీటర్‌ను హత్య చేసిన బాలుడు
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఓ రౌడీ షీటర్ హత్య కేసులో ఓ మైనర్ బాలుడితో సహా మొత్తం 10 మంది నిందితులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. పాతబస్తీలో కాలపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బషరత్ నగర్‌లో ఈ నెల 19న అర్ధరాత్రి రౌడీ షీటర్ శానుర్ దారుణ హత్యకు గురయ్యాడు. నిందితుల నుంచి నాలుగు కత్తులు, 2 బైక్‌లు, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. హత్య కేసు ప్రధాన నిందితుడు ఆర్బాజ్ రౌడీషీటర్ కు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఓ రౌడీ షీటర్ హత్య కేసులో ఓ మైనర్ బాలుడితో సహా మొత్తం 10 మంది నిందితులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. పాతబస్తీలో కాలపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బషరత్ నగర్‌లో ఈ నెల 19న అర్ధరాత్రి రౌడీ షీటర్ శానుర్ దారుణ హత్యకు గురయ్యాడు. నిందితుల నుంచి నాలుగు కత్తులు, 2 బైక్‌లు, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. హత్య కేసు ప్రధాన నిందితుడు ఆర్బాజ్ రౌడీషీటర్ కు పాత కక్షలు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అనంతం నిందితులను రిమాండ్ కు తరలించారు.
Next Story






