- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నీటి ప్రవాహానికి రోడ్లు కొట్టుకుపోతున్నాయి..!
by Shyam |
<p>దిశ, హుస్నాబాద్: సిద్దిపేట జిల్లాలో నీటి ప్రవాహానికి రోడ్లన్నీ కొట్టుకుపొతున్నాయని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పోతిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. వరద దాటికి గండ్లు పడిన ప్రాంతాలను ఆదివారం సీపీఐ నాయకుల బృందం పరిశీలించింది. ఈ పర్యటనలో సీపీఐ మండల కార్యదర్శి రూపేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మధు, నాయకులు శేషు, రవి, విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోతిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బెజ్జంకి మండలం పరిధిలోని పలు రహదారులు […]</p>

X
దిశ, హుస్నాబాద్: సిద్దిపేట జిల్లాలో నీటి ప్రవాహానికి రోడ్లన్నీ కొట్టుకుపొతున్నాయని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పోతిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. వరద దాటికి గండ్లు పడిన ప్రాంతాలను ఆదివారం సీపీఐ నాయకుల బృందం పరిశీలించింది. ఈ పర్యటనలో సీపీఐ మండల కార్యదర్శి రూపేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మధు, నాయకులు శేషు, రవి, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పోతిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బెజ్జంకి మండలం పరిధిలోని పలు రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. దీంతో పలు గ్రామాలకు వెళ్లే ప్రజలు రోడ్డు ప్రమాదాల బారినపడే అవకాలు ఉన్నాయని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్ల మరమ్మత్తులను చేపట్టాలని డిమాండ్ చేశారు.
Next Story






