- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఔటర్ రింగ్‌రోడ్‌లో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
<p>దిశ, వెబ్ డెస్క్ : నగరంలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్దఅంబర్‌పేట్ ఔటర్ రింగ్‌రోడ్ సమీపంలో లారీని వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో అక్కడిక్కడే ముగ్గురు మృతి చెందారు. కారు వేగంగా వచ్చి లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కారు ముందు భాగం నుజ్జు నుజ్జు అయి..మృతదేహాలు అందులో ఇరుకుపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ : నగరంలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్దఅంబర్‌పేట్ ఔటర్ రింగ్‌రోడ్ సమీపంలో లారీని వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో అక్కడిక్కడే ముగ్గురు మృతి చెందారు. కారు వేగంగా వచ్చి లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కారు ముందు భాగం నుజ్జు నుజ్జు అయి..మృతదేహాలు అందులో ఇరుకుపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






