- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మందు తాగి వాహనం నడిపారు.. చివరికి
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ కూకట్ పల్లి వై జంక్షన్ దగ్గర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఇద్దరు వాహన దారులు బైక్ పై రాంగ్ రూట్ లో వచ్చారు. దీంతో ఒక బైక్‌ను మరో బైక్ ను ఢీకొంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వాహనదారులకి తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ కూకట్ పల్లి వై జంక్షన్ దగ్గర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఇద్దరు వాహన దారులు బైక్ పై రాంగ్ రూట్ లో వచ్చారు. దీంతో ఒక బైక్‌ను మరో బైక్ ను ఢీకొంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వాహనదారులకి తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






