- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన వాహనాలు
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని గుండ్రాంపల్లి గ్రామశివారులో రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగి ఉన్న లారీని వాహనాలు వరుసగా ఒకదాని వెనుక మరొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే… గుండ్రాంపల్లి గ్రామ శివారులో నేషనల్ హైవే 65 పక్కన ఓ లారీ ఆగి ఉంది. ఈ లారీని ఒక హోండా యాక్టివా, మారుతి బ్రిజా కారు, స్విఫ్ట్ డిజైర్ కారు ఢీకొని ధ్వంసమయ్యాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని గుండ్రాంపల్లి గ్రామశివారులో రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగి ఉన్న లారీని వాహనాలు వరుసగా ఒకదాని వెనుక మరొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే… గుండ్రాంపల్లి గ్రామ శివారులో నేషనల్ హైవే 65 పక్కన ఓ లారీ ఆగి ఉంది. ఈ లారీని ఒక హోండా యాక్టివా, మారుతి బ్రిజా కారు, స్విఫ్ట్ డిజైర్ కారు ఢీకొని ధ్వంసమయ్యాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






