- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆటో బోల్తా: ఇద్దరు మృతి
by Batti.Sumithra |
<p>వనపర్తి జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో 17మంది గాయపడ్డారు. పెబ్బేరు కు చెందిన ఓ కుటుంబం ఎర్రవవల్లి ప్రార్థన మందిరానికి వెళ్లి తిరిగి వస్తుండగా రంగాపురం వద్ద ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో చిట్టి(25), ఎలీషా(6) అక్కడికక్కడే మృతి చెందారు. క్షతగాత్రులను వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. Tags: road accident, wanaparthy district, crime news</p>

X
వనపర్తి జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో 17మంది గాయపడ్డారు. పెబ్బేరు కు చెందిన ఓ కుటుంబం ఎర్రవవల్లి ప్రార్థన మందిరానికి వెళ్లి తిరిగి వస్తుండగా రంగాపురం వద్ద ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో చిట్టి(25), ఎలీషా(6) అక్కడికక్కడే మృతి చెందారు. క్షతగాత్రులను వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Tags: road accident, wanaparthy district, crime news
Next Story






