- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కారు బోల్తా, సాధువులకు గాయాలు
by Shamantha N |
<p>దిశ, వెబ్డెస్క్ : ఉత్తరప్రదేశ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు సాధువులు గాయపడ్డారు. కన్నౌజ్ జిల్లా అమోలర్ గ్రామంలో కారు టైరు పేలి డివైడర్ వద్ద బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు సాధువులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. సాధువులు గంగా నదిలో స్నానం ఆచరించేందుకు రాజస్థాన్ నుంచి ఉత్తరప్రదేశ్ గా వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.. సాధువులకు వైద్యం అందించడంతో పాటు అన్ని […]</p>

X
దిశ, వెబ్డెస్క్ : ఉత్తరప్రదేశ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు సాధువులు గాయపడ్డారు. కన్నౌజ్ జిల్లా అమోలర్ గ్రామంలో కారు టైరు పేలి డివైడర్ వద్ద బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు సాధువులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. సాధువులు గంగా నదిలో స్నానం ఆచరించేందుకు రాజస్థాన్ నుంచి ఉత్తరప్రదేశ్ గా వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.. సాధువులకు వైద్యం అందించడంతో పాటు అన్ని రకాల సహాయం అందించాలని ఆధికారులను ఆదేశించారు.
Next Story






