- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సిమెంట్ లారీని ఢీకొన్న పెళ్లి వ్యాన్
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం ఎరపాడు కూడలి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ పెళ్లి వ్యాన్ సిమెంట్ లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సూర్యాపేట ఆస్పత్రికి తరలించారు. నకిరేకల్‌కు పెళ్లికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం ఎరపాడు కూడలి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ పెళ్లి వ్యాన్ సిమెంట్ లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సూర్యాపేట ఆస్పత్రికి తరలించారు. నకిరేకల్‌కు పెళ్లికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story






