- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
షాద్‌నగర్‌లో కారు-బైక్ ఢీ
by Batti.Sumithra |
<p>దిశ, షాద్‌నగర్: రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు, బైక్ ఢీ కొనడంతో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఫరూక్ నగర్ మండలంలోని ఎలికట్ట గ్రామ శివారులో కారు-బైక్ ఎదురెదురుగా వచ్చి ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో బైక్ నుజ్జునుజ్జు అయింది. బైక్‌పై ఉన్న యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స కోసం యువకుడిని ఆసుపత్రికి తరలించారు.</p>

X
దిశ, షాద్‌నగర్: రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు, బైక్ ఢీ కొనడంతో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఫరూక్ నగర్ మండలంలోని ఎలికట్ట గ్రామ శివారులో కారు-బైక్ ఎదురెదురుగా వచ్చి ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో బైక్ నుజ్జునుజ్జు అయింది. బైక్‌పై ఉన్న యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స కోసం యువకుడిని ఆసుపత్రికి తరలించారు.
Next Story






