- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘోర రోడ్డు ప్రమాదం.. అతివేగమే కారణమా ?
<p>దిశ, దోమ: కారును తప్పించబోయి ఆటో బోల్తాపడిన ఘటన రంగారెడ్డి జిల్లాలోని దొంగ ఎంకేపల్లి గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వివరాల్లోకి వెళ్లితే.. కులక్చర్ల మండలం ముజాహిద్ పూర్ గ్రామం నుండి లక్ష్మీదేవి పల్లి ఫ్యాక్టరీలో పని చేస్తున్న కూలీల ఆటో, డ్రైవర్ అతివేగం వలన ఎదురుగా వచ్చే కారును తప్పించబోయి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఏడుగురిలో ఒకరికి తీవ్ర గాయాలు అయినందువలన హైదరాబాద్‌కు […]</p>

X
దిశ, దోమ: కారును తప్పించబోయి ఆటో బోల్తాపడిన ఘటన రంగారెడ్డి జిల్లాలోని దొంగ ఎంకేపల్లి గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వివరాల్లోకి వెళ్లితే.. కులక్చర్ల మండలం ముజాహిద్ పూర్ గ్రామం నుండి లక్ష్మీదేవి పల్లి ఫ్యాక్టరీలో పని చేస్తున్న కూలీల ఆటో, డ్రైవర్ అతివేగం వలన ఎదురుగా వచ్చే కారును తప్పించబోయి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఏడుగురిలో ఒకరికి తీవ్ర గాయాలు అయినందువలన హైదరాబాద్‌కు తరలించినట్లు, మిగతా ఆరుగురు పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. అయితే ఈ ప్రమాదానికి డ్రైవర్ అతి వేగమే కారణం అని భావించిన పోలీసులు ఆటో డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
epaper – 1:00 PM TS EDITION (22-11-21) చదవండి
Next Story






