- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్ డెస్క్ : రోడ్డు ప్రమాదంలో దంపతులు మరణించిన ఘటన ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం సీతారామపురంలో చోటు చేసుకుంది. ఎదురుగా వస్తున్న లారీని కారు ఢీ కొంది. ఈ ప్రమాదంలో దంపతులు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్ : రోడ్డు ప్రమాదంలో దంపతులు మరణించిన ఘటన ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం సీతారామపురంలో చోటు చేసుకుంది. ఎదురుగా వస్తున్న లారీని కారు ఢీ కొంది. ఈ ప్రమాదంలో దంపతులు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






