- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కారు, లారీ ఢీ: ఇద్దరు మృతి
by Vemula.Srinu Prasad |
<p> నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు, లారీ ఢీ కొనడంతో ఇద్దరు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. తడ మండలం పన్నంగాడు దగ్గర ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.</p>

X
నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు, లారీ ఢీ కొనడంతో ఇద్దరు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. తడ మండలం పన్నంగాడు దగ్గర ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
Next Story






