- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బైక్ ని ఢీకొన్న టిప్పర్.. ముగ్గురు మృతి
<p>దిశ, హాలియా: నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అనుముల మండలం చింతగూడెం స్టేజీ వద్ద టిప్పర్ ఢీకొని ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. ఒకే బైక్ పై వస్తున్న ముగ్గురు వ్యక్తులను ఎదురుగా వస్తున్న టిప్పర్ ఢీకొనడంతో సంఘటనా స్థలంలోనే ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. మృతులు అనుముల, మొసంగి, చింతపల్లి గ్రామాలకు చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై […]</p>

X
దిశ, హాలియా: నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అనుముల మండలం చింతగూడెం స్టేజీ వద్ద టిప్పర్ ఢీకొని ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. ఒకే బైక్ పై వస్తున్న ముగ్గురు వ్యక్తులను ఎదురుగా వస్తున్న టిప్పర్ ఢీకొనడంతో సంఘటనా స్థలంలోనే ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. మృతులు అనుముల, మొసంగి, చింతపల్లి గ్రామాలకు చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story






