- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ములుగులో ఘోర రోడ్డు ప్రమాదం..
by Batti.Sumithra |
<p>దిశ,ములుగు : ములుగు మండలం మల్లంపల్లి గ్రామ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. మల్లంపల్లి గ్రామ శివారులో ఆగి ఉన్న లారీని వెనక నుంచి వచ్చిన ద్విచక్రవాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రాజు అనే వ్యక్తి ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు . కాగా ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>

X
దిశ,ములుగు : ములుగు మండలం మల్లంపల్లి గ్రామ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. మల్లంపల్లి గ్రామ శివారులో ఆగి ఉన్న లారీని వెనక నుంచి వచ్చిన ద్విచక్రవాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రాజు అనే వ్యక్తి ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు . కాగా ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






