- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మేడ్చల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..
by Batti.Sumithra |
<p>దిశ, జవహర్ నగర్: మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కార్పొరేషన్ పరిధిలోని చెన్నాపురం ఎన్టీఆర్ చౌరస్తా సమీపంలో వేగంగా వెళ్తున్న బైక్, ఆటోలు ఒక్కసారిగా అదుపు తప్పి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ హుస్సేన్, బైక్ పై ఉన్న మరో వ్యక్తి చందుకి తీవ్ర గాయాలు కావడంతో వీరిని మెరుగైన వైద్యం కోసం దగ్గరిలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి […]</p>

X
దిశ, జవహర్ నగర్: మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కార్పొరేషన్ పరిధిలోని చెన్నాపురం ఎన్టీఆర్ చౌరస్తా సమీపంలో వేగంగా వెళ్తున్న బైక్, ఆటోలు ఒక్కసారిగా అదుపు తప్పి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ హుస్సేన్, బైక్ పై ఉన్న మరో వ్యక్తి చందుకి తీవ్ర గాయాలు కావడంతో వీరిని మెరుగైన వైద్యం కోసం దగ్గరిలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Next Story






