- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొడంగల్‌లో ట్రాక్టర్ బోల్తా
by Batti.Sumithra |
<p>దిశ, కొడంగల్: వికారాబాద్ జిల్లాలో ప్రమాదం చోటుచేసుకుంది. కొడంగల్ సిద్ధార్థ స్కూల్ సమీపంలో 163వ జాతీయ రహదారిపై ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ట్రాక్టర్ చౌదరపల్లి నుంచి రుద్రారం వస్తుండగా మార్గమధ్యలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ట్రాక్టర్ డ్రైవర్ రాజుతో పాటు మరో ఇద్దరు యువకులు ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు.</p>

X
దిశ, కొడంగల్: వికారాబాద్ జిల్లాలో ప్రమాదం చోటుచేసుకుంది. కొడంగల్ సిద్ధార్థ స్కూల్ సమీపంలో 163వ జాతీయ రహదారిపై ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ట్రాక్టర్ చౌదరపల్లి నుంచి రుద్రారం వస్తుండగా మార్గమధ్యలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ట్రాక్టర్ డ్రైవర్ రాజుతో పాటు మరో ఇద్దరు యువకులు ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు.
Next Story






