- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం..!
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్డెస్క్: కడప జిల్లా బద్వేలు మండలం గుండంరాజుపల్లెలో రోడ్డుప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న సుమో, బైక్ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో బైకుపై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు పోరుమామిళ్ళ మండలం వెంకటరామాపురానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ, వెబ్డెస్క్: కడప జిల్లా బద్వేలు మండలం గుండంరాజుపల్లెలో రోడ్డుప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న సుమో, బైక్ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో బైకుపై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు పోరుమామిళ్ళ మండలం వెంకటరామాపురానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story






