- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కడపలో కారు, లారీ ఢీ: ముగ్గురి మృతి
by Vemula.Srinu Prasad |
<p>కడప జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఓబులవారిపల్లె మండలం చిన్న ఓరంపాడు వద్ద లారీ, కారు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో చెన్నగారిపల్లె గ్రామానికి చెందిన నాగినేని పాపయ్య(42), సుబ్బమ్మ(60), హరిచరన్ చనిపోయారు. వీరు కువైట్ నుంచి చెన్నై.. అక్కడి నుంచి సొంత గ్రామానికి కారులో వస్తుడంగా లారీ ఢీకొట్టింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. Tags: road accident, kadapa, crime news</p>
కడప జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఓబులవారిపల్లె మండలం చిన్న ఓరంపాడు వద్ద లారీ, కారు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో చెన్నగారిపల్లె గ్రామానికి చెందిన నాగినేని పాపయ్య(42), సుబ్బమ్మ(60), హరిచరన్ చనిపోయారు. వీరు కువైట్ నుంచి చెన్నై.. అక్కడి నుంచి సొంత గ్రామానికి కారులో వస్తుడంగా లారీ ఢీకొట్టింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
Tags: road accident, kadapa, crime news
Next Story






