- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కడపలో రోడ్డు ప్రమాదం.. డ్రైవర్ సజీవదహనం
by Vemula.Srinu Prasad |
<p>అమరావతి: కడపలోని సిద్దవటం మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఉప్పరపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు కారు, లారీ ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ బండి ఆది సజీవదహనమవ్వగా, మరో 8మంది గాయాలపాలయ్యారు. సమాచారమందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. slug: road accident in kadapa</p>

X
అమరావతి: కడపలోని సిద్దవటం మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఉప్పరపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు కారు, లారీ ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ బండి ఆది సజీవదహనమవ్వగా, మరో 8మంది గాయాలపాలయ్యారు. సమాచారమందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
slug: road accident in kadapa
Next Story






