- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా
by Shyam |
<p>దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా పడి ఒకరు మృతి చెందారు. మరో ఐదు మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ సమీపంలో పంది అడ్డు రావడంతో దాన్ని ఢీకొట్టి ఆటో బోల్తా పడింది. కూలీలంతా ధరూరు మండలం ఎములోనిపల్లి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ప్రమాద సమయంలో ఆటోలో 25 మంది కూలీలు […]</p>

X
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ :
కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా పడి ఒకరు మృతి చెందారు. మరో ఐదు మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ సమీపంలో పంది అడ్డు రావడంతో దాన్ని ఢీకొట్టి ఆటో బోల్తా పడింది. కూలీలంతా ధరూరు మండలం ఎములోనిపల్లి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ప్రమాద సమయంలో ఆటోలో 25 మంది కూలీలు ఉన్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story






