- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జాజిరెడ్డిగూడెంలో కారు, బైకు ఢీ..!
by Shyam |
<p>దిశ ,తుంగతుర్తి: ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండల కేంద్రంలో తుంగతుర్తి-నకిరేకల్ హైవేపై చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జాజిరెడ్డిగూడెంకు చెందిన ఎస్డీ నజీర్ బాబా.. సమీపంలో ఉన్న దర్గాకు బైకుపై వెళ్తుండగా.. వరంగల్ నుండి నకిరేకల్ వైపు వస్తున్న కారు బైకును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నజీర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని […]</p>

X
దిశ ,తుంగతుర్తి: ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండల కేంద్రంలో తుంగతుర్తి-నకిరేకల్ హైవేపై చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జాజిరెడ్డిగూడెంకు చెందిన ఎస్డీ నజీర్ బాబా.. సమీపంలో ఉన్న దర్గాకు బైకుపై వెళ్తుండగా.. వరంగల్ నుండి నకిరేకల్ వైపు వస్తున్న కారు బైకును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నజీర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఆర్వపల్లి ఎస్ఐ మహేశ్ తెలిపారు.
Next Story






