- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చెట్టును ఢీకొన్న కారు.. ఒకరు మృతి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: తూర్పు గోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పి.గన్నవరం మండలం కందాలపాలెం వద్ద ఓ కారు వేగంగా వెళ్లి చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తూర్పు గోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పి.గన్నవరం మండలం కందాలపాలెం వద్ద ఓ కారు వేగంగా వెళ్లి చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story






