- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ రోడ్డుపై గుంతలే లేకపోతే..
<p>దిశ, దేవరకద్ర : మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. తపోవన్ స్కూల్ సమీపంలో అదుపు తప్పి బైకు కింద పడడంతో ఓ వ్యక్తికి తీవ్రగాయాలు అయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. ధన్వాడ మండంల కిష్టాపూర్ గ్రామానికి చెందిన హనుమంతు అనే వ్యక్తి బైకుపై అమ్మాపూర్ నుంచి దేవరకద్రకు వస్తున్నాడు. తపోవన్ స్కూల్ సమీపంలో రోడ్డుపై గుంతలు ఉండడంతో బైకు అదుపు తప్పి కిందపడింది. దీంతో హనుమంతు తలకు తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రుడిని జిల్లా […]</p>

X
దిశ, దేవరకద్ర :
మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. తపోవన్ స్కూల్ సమీపంలో అదుపు తప్పి బైకు కింద పడడంతో ఓ వ్యక్తికి తీవ్రగాయాలు అయ్యాయి.
వివరాల్లోకి వెళ్తే.. ధన్వాడ మండంల కిష్టాపూర్ గ్రామానికి చెందిన హనుమంతు అనే వ్యక్తి బైకుపై అమ్మాపూర్ నుంచి దేవరకద్రకు వస్తున్నాడు. తపోవన్ స్కూల్ సమీపంలో రోడ్డుపై గుంతలు ఉండడంతో బైకు అదుపు తప్పి కిందపడింది. దీంతో హనుమంతు తలకు తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రుడిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story






