- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భద్రాద్రి జిల్లాలో విషాదం.. బైక్ పై వెళ్తుండగా..
by Batti.Sumithra |
<p>దిశ, ఖమ్మం: బైక్ అదుపు తప్పి ప్రమాదానికి గురై ఓ యువకుడు మృతిచెందిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భద్రాద్రి జిల్లా బూర్గంపహాడ్ మండలం సారపాక ప్రగతి స్కూల్ వద్ద సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. భద్రాద్రి వైపు ద్విచక్రవాహనంపై వెళ్తున్న చరణ్(25) అనే యువకుడు చెట్టుని ఢీకొట్టి తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు వదిలాడు.</p>

X
దిశ, ఖమ్మం: బైక్ అదుపు తప్పి ప్రమాదానికి గురై ఓ యువకుడు మృతిచెందిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భద్రాద్రి జిల్లా బూర్గంపహాడ్ మండలం సారపాక ప్రగతి స్కూల్ వద్ద సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. భద్రాద్రి వైపు ద్విచక్రవాహనంపై వెళ్తున్న చరణ్(25) అనే యువకుడు చెట్టుని ఢీకొట్టి తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు వదిలాడు.
Next Story






