- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తల్లీకుమార్తెపై దూసుకెళ్లిన లారీ
by Vemula.Srinu Prasad |
<p>అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు కోసం రోడ్డుపై వేచిచూస్తున్న తల్లీకుమార్తె పై లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కుమార్తె సుజాత (38) అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడ్డ తల్లి నరసమ్మను ఆసుపత్రికి తరలిచారు. ఈ ఘటన లేపాక్షి మండలం చోళసముద్రం వద్ద చోటుచేసుకుంది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. tag; road accident, anantapur, crime news</p>

X
అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు కోసం రోడ్డుపై వేచిచూస్తున్న తల్లీకుమార్తె పై లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కుమార్తె సుజాత (38) అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడ్డ తల్లి నరసమ్మను ఆసుపత్రికి తరలిచారు. ఈ ఘటన లేపాక్షి మండలం చోళసముద్రం వద్ద చోటుచేసుకుంది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
tag; road accident, anantapur, crime news
Next Story






