- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
by Vemula.Srinu Prasad |
<p> అనంతపురం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. కూడేరు మండలం మద్దాలపురం సమీపంలో బైక్‌ను లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో మరుట్లకు చెందిన సోమనాథ్, స్వాతి, ఉరవకొండకు చెందిన రమాదేవి అక్కడికక్కడే మృతి చెందారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాలను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.</p>

X
అనంతపురం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. కూడేరు మండలం మద్దాలపురం సమీపంలో బైక్‌ను లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో మరుట్లకు చెందిన సోమనాథ్, స్వాతి, ఉరవకొండకు చెందిన రమాదేవి అక్కడికక్కడే మృతి చెందారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాలను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Next Story






