- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > ఆదిలాబాద్ > మార్నింగ్ వాక్ చేస్తున్న వారిపైకి దూసుకెళ్లిన వ్యాన్.. ఇద్దరు మృతి
మార్నింగ్ వాక్ చేస్తున్న వారిపైకి దూసుకెళ్లిన వ్యాన్.. ఇద్దరు మృతి
by Chintha Aamani |
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని ఉట్నూరు మండలంలో గురువారం తెల్లవారుజామున ఓ వ్యాన్ బీభత్సం సృష్టించింది. గోదారిగూడ వద్ద హై స్పీడ్‌లో వస్తున్న వ్యాన్.. మార్నింగ్ వాక్, వ్యాయామం చేస్తున్న వారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఘటన స్థలంలోనే ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడంతో వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు క్షతగాత్రులను ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని ఉట్నూరు మండలంలో గురువారం తెల్లవారుజామున ఓ వ్యాన్ బీభత్సం సృష్టించింది. గోదారిగూడ వద్ద హై స్పీడ్‌లో వస్తున్న వ్యాన్.. మార్నింగ్ వాక్, వ్యాయామం చేస్తున్న వారిపైకి దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో ఘటన స్థలంలోనే ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడంతో వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు క్షతగాత్రులను ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసినట్టు తెలిపారు.
Next Story






