- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బస్సు, లారీ ఢీ.. 13 మందికి గాయాలు
by Shyam |
<p>దిశ, జనగామ: జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. తరిగొప్పుల మండలంలో లారీ, బస్సు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో 13 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పొగ మంచు కారణంగా ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు.</p>

X
దిశ, జనగామ: జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. తరిగొప్పుల మండలంలో లారీ, బస్సు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో 13 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పొగ మంచు కారణంగా ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు.
Next Story






